Raja Singh: ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ ను కలిసిన రాజాసింగ్

Raja Singh: బండి సంజయ్ నామినేషన్ లో పాల్గొనున్న రాజాసింగ్

Shekhar G
Published on: 6 Nov 2023 12:50 PM IST
Raja Singh Who Met Bandi Sanjay In MP Office
X

Raja Singh: ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ ను కలిసిన రాజాసింగ్

Raja Singh: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కరీంనగర్ జిల్లా ఎంపీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయంలో టీబీజీపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిసిన ఆయన.. నేడు బండి సంజయ్ వేయనున్న నామినేషన్ లో పాల్గొనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story