Raja Singh: బండి సంజయ్‌ వ్యక్తి కాదు.. శక్తి

Raja Singh: ఓవైసీకి దమ్ముంటే బండి సంజయ్‌పై అభ్యర్థిని పెట్టాలి

Jyothi
Published on: 6 Nov 2023 1:11 PM IST
Raja Singh Said Bandi Sanjay is not a person is a Power
X

Raja Singh: బండి సంజయ్‌ వ్యక్తి కాదు.. శక్తి

Raja Singh: కరీంనగర్‌- వరంగల్ హైవేకి నిధులు తీసుకొచ్చానన్నారు బండి సంజయ్. స్మార్ట్ సిటీ పేరుతో కరీంనగర్‌ను అభివృద్ధి చేశానని.. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావానికి ముందే బీజేపీ తెలంగాణ నినాదం ఎత్తుకుందని తెలిపారు. తెలంగాణ బిల్లుకి సుష్మాస్వరాజ్‌ మద్దతు పలికారన్నారు.

Jyothi

Jyothi

Next Story