Raja Singh: గోషామహల్‌లో గెలుపు నాదే.. అభ్యర్థి ఎవరనేది నిర్ణయించేది కేసీఆర్‌ కాదు.. మజ్లిస్‌ పార్టీ..

Raja Singh: గోషామహల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని కేసీఆర్‌ నిర్ణయించకపోవడంపై సెటైర్లు వేశారు ఎమ్మెల్యే రాజాసింగ్.

Arun Chilukuri
Published on: 21 Aug 2023 5:51 PM IST
Raja Singh Respond on BRS Candidates List
X

Raja Singh: గోషామహల్‌లో గెలుపు నాదే.. అభ్యర్థి ఎవరనేది నిర్ణయించేది కేసీఆర్‌ కాదు.. మజ్లిస్‌ పార్టీ..

Raja Singh: గోషామహల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని కేసీఆర్‌ నిర్ణయించకపోవడంపై సెటైర్లు వేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. గోషామహల్‌ అభ్యర్థి ఎవరనేది నిర్ణయించేది కేసీఆర్‌ కాదని, మజ్లిస్‌ పార్టీ అని చురకలు అంటించారు. మజ్లిస్‌ పార్టీ ఏ అభ్యర్థిని ప్రకటిస్తే.. ఆ అభ్యర్థిని కేసీఆర్‌ ఫైనల్‌ చేస్తారని విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ను మజ్లిస్‌ ఫైనల్‌ చేసిందని చెప్పారు. ఈ సారి కూడా గోషామహల్‌లో తనదే గెలుపని, బీజేపీ రాష్ట్ర స్థాయి నేతల అండదండలు తనకున్నాయని అన్నారు రాజాసింగ్‌.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story