Raja Singh: కేసీఆర్ మాదిరి రేవంత్ రెడ్డి మారొద్దు

Raja Singh: కేంద్రంతో మంచి సంబంధాలు ఉంటేనే తెలంగాణ అభివృద్ధి

Shekhar G
Published on: 4 March 2024 7:25 PM IST
Raja Singh Comments On KCR
X

Raja Singh: కేసీఆర్ మాదిరి రేవంత్ రెడ్డి మారొద్దు

Raja Singh: కేంద్రంతో సఖ్యత, ప్రోటోకాల్ విషయంలో కేసీఆర్ మాదిరిగా సీఎం రేవంత్ మారకూడదని కోరారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. మొదట్లో ప్రధానిని పొగిడిన కేసీఆర్.. ఆ తర్వాత ప్రోటోకాల్‌ పాటించలేదన్నారు. ప్రధానిని పెద్దన్న అని రేవంత్ రెడ్డి సంబోధించడం శుభపరిణామం అన్న రాజాసింగ్‌.. కేంద్రంతో సఖ్యత ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని తెలిపారు. ఇక పదేళ్ల కాలంలో కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులెంత? అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చిన నిధులెంతో ప్రజల ముందు పెట్టాలని సీఎంను డిమాండ్ చేశారు రాజాసింగ్.

Shekhar G

Shekhar G

Next Story