Telangana Rain Alert: తెలంగాణకు రెయిన్ అలెర్ట్.. మరో రెండ్రోజుల పాటు వర్ష సూచన

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 3 Oct 2024 9:31 PM IST
Telangana Rain Alert: తెలంగాణకు రెయిన్ అలెర్ట్.. మరో రెండ్రోజుల పాటు వర్ష సూచన
X

Rain Alert: ఏపీకి మరో ముప్పు..వచ్చేవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడం..భారీ నుంచి అతి భారీ వర్షాలు

Telangana Rain Alert: తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణవాఖ తెలిపింది. రేపు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఎల్లుండి ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్, నిజామాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్‌‌లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story