Puvvada Ajay Kumar: ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

Puvvada Ajay Kumar: కంటి చూపు ఉంటేనే మన జీవితం ముందుకెళ్తుంది

Jyothi
Published on: 8 Feb 2023 2:12 PM IST
Puvvada Ajay Kumar Comments
X

Puvvada Ajay Kumar: ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

Puvvada Ajay Kumar: ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని అన్నారు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్. ఖమ్మంలో కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కంటి చూపు ఉంటేనే మన జీవితం ముందుకెళ్తుందని.. అంధత్వం లేని తెలంగాణ కోసం కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ చేపట్టారని అన్నారు. శిబిరాల్లో కంటి వెలుగు స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణ అద్భుతంగా కొనసాగుతోందని చెప్పారు. కంటి వెలుగు మంచి ప్రజా ప్రాయోజిత కార్యక్రమమని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మంత్రి పువ్వాడ.

Jyothi

Jyothi

Next Story