Amit Shah: అమిత్ షాతో పుల్లెల గోపిచంద్ భేటీ
Amit Shah: హరిత హోటల్‌లో అమిత్ షాతో సమావేశమైన గోపిచంద్
Amit Shah: అమిత్ షాతో పుల్లెల గోపిచంద్ భేటీ
Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ భేటీ అయ్యారు. హైదరాబాద్ హరిత హోటల్ లో అమిత్ షాతో గోపిచంద్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అమిత్ షాతో రాజకీయాలపై చర్చించలేదని, దేశంలో క్రీడారంగం అభివృద్ధిపై చర్చించానని గోపిచంద్ తెలిపారు. క్రీడల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని అమిత్ షా చెప్పారని గోపిచంద్ వివరించారు.
Next Story




