Tamilisai Soundararajan: పుదుచ్చేరి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై హాట్ కామెంట్స్

Tamilisai Soundararajan: ఐదు లక్షల మందితో ఖమ్మంలో సభ పెట్టారు

Dhatripriya
Published on: 26 Jan 2023 5:59 PM IST
Puducherry Republic day celebrations Hot Comments
X

Tamilisai Soundararajan: పుదుచ్చేరి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై హాట్ కామెంట్స్

Tamilisai Soundararajan: పుదుచ్చేరి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై హాట్ కామెంట్స్ చేశారు. కరోనా సాకుతో తెలంగాణ ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించలేదన్నారు. 5 లక్షల మందితో ఖమ్మంలో సభ పెట్టారు అక్కడ లేని కరోనా ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదన్న గవర్నర్ తమిళిసై రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్రానికి రిపోర్ట్ పంపించానన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story