Warangal: వరంగల్‌లో GWMC ముట్టడికి కాంగ్రెస్‌ పిలుపులో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులు, కాంగ్రెస్‌ నేతల మధ్య తోపులాట

Warangal: GWMC ముట్టడికి పిలుపునిచ్చిన హస్తం నేతలు

Shekhar G
Published on: 14 Aug 2023 11:52 AM IST
Protest In GWMC Office Warangal
X

Warangal: వరంగల్‌లో GWMC ముట్టడికి కాంగ్రెస్‌ పిలుపులో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులు, కాంగ్రెస్‌ నేతల మధ్య తోపులాట

Warangal: వరంగల్‌లో GWMC ముట్టడికి కాంగ్రెస్‌ పిలుపులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఆందోళనలకు దిగింది. ఎంజీఎం జంక్షన్‌లో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. GWMC ముట్టడికి హస్తం నేతలు పిలుపునివ్వగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, కాంగ్రెస్‌ నేతల మధ్య తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు పోలీసులు.

Shekhar G

Shekhar G

Next Story