Jeevan Reddy: ఆర్మూర్ బీఆర్ఎస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి ప్రచారానికి నిరసన సెగ

Jeevan Reddy:ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీఆర్ఎస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి ప్రచారానికి నిరసన సెగ తగిలింది.

Shekhar G
Published on: 6 Nov 2023 1:47 PM IST
Protest Against Armor BRS Candidate Jeevan Reddy Campaign
X

Jeevan Reddy: ఆర్మూర్ బీఆర్ఎస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి ప్రచారానికి నిరసన సెగ

Jeevan Reddy: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీఆర్ఎస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి ప్రచారానికి నిరసన సెగ తగిలింది. డొంకేశ్వర్ మండలం అన్నారంలో ప్రచారాన్ని గ్రామస్తులు అడ్డగించారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రచార హనాన్ని మహిళలు, గ్రామస్తులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ ప్రచార రథం తమ గ్రామానికి రావద్దని ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ కార్యకర్తలతో మహిళలు, గ్రామస్తుల వాగ్వాదానికి దిగారు. తమ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని మాట తప్పారని నిరసన చేపట్టారు.

Shekhar G

Shekhar G

Next Story