Priyanka Gandhi: ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు

Priyanka Gandhi: అనివార్య కారణాలతో రద్దైన ప్రియాంక గాంధీ పర్యటన

Shekhar G
Published on: 26 Feb 2024 5:57 PM IST
Priyanka Gandhi Telangana Tour Cancelled
X

Priyanka Gandhi: ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు

Priyanka Gandhi: తెలంగాణలో ప్రియాంక గాంధీ టూర్ రద్దైంది. రేపు చేవెళ్ల వేదికగా ప్రియాంక చేతులమీదుగా.. రెండు గ్యారెంటీ పథకాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రేపు చేవెళ్ల సభకు ప్రియాంక గాంధీ హాజరుకావాల్సి ఉండగా. అనివార్య కారణాలతో పర్యటన రద్దైంది. దీంతో రేపు సీఎం రేవంత్ చేతులమీదుగానే రెండు గ్యారెంటీ పథకాలు ప్రారంభం కానున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story