మంటల్లో దగ్ధమైన బస్సు

Bus fire accident
x
Bus fire accident
Highlights

-కూకట్ పల్లిలో నిలిపి ఉంచిన ప్రైవేట్ బస్సులో మంటలు -సమయానికి ఫైర్ ఇంజిన్ రాకపోవడంతో మంటల్లో కాలిపోయిన బస్సు -విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు


హైదరాబాద్ కూకట్ పల్లిలో పార్కింగ్ చేసి ఉంచిన బస్ నుంచి మంటలు వ్యాపించాయి. వాటర్ సర్వీసింగ్ చేయించి మెట్రో మాల్ సమీపంలో ఖాళీగా ఉన్న ప్రదేశంలో బస్సును రన్నింగ్ లో నిలిపారు. ఒక్కసారిగా ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించాయని భావిస్తున్నారు. సమయానికి ఫైర్ ఇంజిన్ రాకపోవడంతో బస్ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది.

Show Full Article
Print Article
Next Story
More Stories