Hyderabad: కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రైవేటు స్కూల్స్

Hyderabad: జగద్గిరిగుట్ట, జీడిమెట్లలలో క్లాసులు నిర్వహిస్తున్న స్కూల్ యాజమాన్యాలు

Sandeep Eggoju
Updated on: 3 April 2021 11:41 AM IST
Private Schools Brake the Covid Rules in Hyderabad
X

జగద్గిరిగుట్ట లోని  ప్రైవేట్ పాఠశాల (ఫైల్ ఫోటో)

Hyderabad: హైదరాబాద్‌లో ప్రభుత్వ నిబంధనలను కొంతమంది బేఖాతరు చేస్తున్నారు. కరోనా ప్రభావం విద్యార్థులపై పంజా విసురుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాలయాలు తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే కొంతమంది ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా కొంతమంది ప్రైవేట్స్ విద్యాసంస్థల యాజమాన్యాలు స్కూల్స్ రన్ చేస్తున్నాయి. జగద్గిరిగుట్టలోని ప్రైవేట్ పాఠశాలల తమ విద్యార్థులకు పదవ తరగతి క్లాస్‌లు చెప్తున్నారు. జ్ఞాన సరస్వతి పాఠశాల, అశోక చాణక్య స్కూల్ క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. విద్యార్థులను సివిల్ డ్రెస్‌లో రప్పించి తరగతులు నిర్వహిస్తున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story