
Narendra Modi: ఈ నెల 19న తెలంగాణలో ప్రధాని మోడీ టూర్
Narendra Modi: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు భూమిపూజ
Narendra Modi: ఈ నెల 19న తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. తెలంగాణ పర్యటనలో 7వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టనున్నారు. వందేభారత్ ట్రైన్ ప్రారంభం, 699 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు భూమిపూజ చేయనున్నారు. 1,410 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్- మహబూబ్‌నగర్ మధ్య 85 కిలోమీటర్ల డబుల్ లైన్ జాతికి అంకితం చేయనున్నారు. ఐఐటీ హైదరాబాద్‌లో 2వేల,597 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు జాతికి అంకితం చేయనున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




