PM Modi: పటాన్‌చెరు సభలో తెలుగులో మాట్లాడిన ప్రధాని

PM Modi: నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికి నమస్కారాలు

Jyothi
Published on: 5 March 2024 1:53 PM IST
Prime Minister Modi Spoke in Telugu in Patancheruvu Sabha
X

PM Modi: పటాన్‌చెరు సభలో తెలుగులో మాట్లాడిన ప్రధాని 

PM Modi: ప్రధాని మోడీ పటాన్‌చెరు సభలో తెలుగులో మాట్లాడి సభికులను ఉత్సాహపరిచారు. తెలంగాణ కుటుంబ సభ్యులందరికి నమస్కారాలు అని తెలిపారు. ఇది మోడీ గ్యారంటీ... మోడీ గ్యారంటీ అంటే గ్యారెంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ అని అన్నారు. 400 దాటాలి...బీజేపీకి ఓటు వేయాలి అని మోడీ తెలుగు మాట్లాడారు.

Jyothi

Jyothi

Next Story