TSRTC: TSRTC ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

PRC With 21 Percent Fitment For TSRTC Employees
x

TSRTC: TSRTC ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త 

Highlights

TSRTC: 21 శాతం ఫిట్‌మెంట్ ప్రకటన

TSRTC: తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసంది. 2017 నుంచి 21 శాతం పీఆర్సీతో పే స్కేలు అమలు చేస్తాం. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. జూన్ 1 నుంచి కొత్త ఫిట్ మెంట్ అమలు చేయనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. కొత్త ఫిట్ మెంట్ తో ఆర్టీసీపై నెలకు రూ. 35 కోట్ల భారం పడుతుందని మంత్రి పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories