Prakash Raj: కేసీఆర్‌ను ప‌రామ‌ర్శించిన సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్

Prakash Raj: య‌శోద ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ పరామ‌ర్శించారు.

Shekhar G
Published on: 11 Dec 2023 4:50 PM IST
Prakash Raj Met Kcr At Yashoda Hospital
X

Prakash Raj: కేసీఆర్‌ను ప‌రామ‌ర్శించిన సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్

Prakash Raj: య‌శోద ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ పరామ‌ర్శించారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి.. కేసీఆర్ గారి ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. అక్కడే ఉన్న ఎమ్మెల్సీ కవితను సైతం ప్రకాష్ రాజ్ పరామర్శించారు.

Shekhar G

Shekhar G

Next Story