KTR: నాడు నెర్రెలు వారిన నేలలు.. నేడు పచ్చని పొలాలు

KTR: పచ్చని పంటలతో తెలంగాణ కళకళలాడుతోంది

Shekhar G
Published on: 23 Nov 2023 4:10 PM IST
Powerpoint Presentation By Minister KTR
X

KTR: నాడు నెర్రెలు వారిన నేలలు.. నేడు పచ్చని పొలాలు

KTR: తెలంగాణలో పంటల దిగుబడి భారీగా పెరిగిందన్నారు మంత్రి కేటీఆర్. తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి ప్రస్థానంపై మంత్రి కేటీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉమ్మడి ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయలేదని, కేసీఆర్ వచ్చిన తర్వాతే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అన్నపూర్ణగా మారిందన్నారు. నాడు నెర్రెలు వారిన నేలలున్న తెలంగాణ.. ఇప్పుడు ధాన్యం ఉత్పత్తిలో దేశానికే అన్నపూర్ణగా మారిందని కేటీఆర్ అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story