హైదరాబాద్‌లో కొనసాగుతున్న కలుషిత నీటి కలకలం.. ఇద్దరు అధికారులపై వేటు...

Hyderabad - Polluted Water: నెల క్రితం రూ. 4.2 లక్షలతో కొత్త పైప్‌లైన్‌ మంజూరు చేసిన జలమండలి...

Shireesha
Published on: 13 April 2022 9:17 AM IST
Polluted Water Issue in Hyderabad MD Danakishore Suspended Two Officials | Live News
X

హైదరాబాద్‌లో కొనసాగుతున్న కలుషిత నీటి కలకలం.. ఇద్దరు అధికారులపై వేటు...

Hyderabad - Polluted Water: హైదరాబాద్‌లో కలుషిత నీటి కలకలం కొనసాగుతుంది. జలమండలి మేనేజర్, వర్క ఇన్‌స్పెక్టర్‌ను ఎండీ దానకిశోర్ సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మేనేజర్, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌‌ను సస్పెండ్ చేశారు. కొత్త పైప్‌ నిర్మాణ పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. ముషీరాబాద్‌లో కలుషిత నీటి సమస్యలను అరికట్టడానికి.. నెల క్రితం 4.2 లక్షలతో కొత్త పైప్‌లైన్‌ మంజూరు చేసింది జలమండలి. నెల గడిచినా పైప్‌లైన్‌ నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంతో.. ఇద్దరు అధికారులపై వేటేశారు.

Shireesha

Shireesha

Next Story