హైదరాబాద్, సైబరాబాద్ ప్రాంతాల్లో పబ్స్‌పై పోలీసుల నజర్

Hyderabad: ఫుడింగ్ మింక్ పబ్ వ్యవహారంతో అధికారుల అలర్ట్

Jyothi
Published on: 5 April 2022 11:10 AM IST
Polices Alert With Pudding And Mink Pub Affair
X

హైదరాబాద్, సైబరాబాద్ ప్రాంతాల్లో పబ్స్‌పై పోలీసుల నజర్

Hyderabad: హైదరాబాద్, సైబరాబాద్ ప్రాంతాల్లో పబ్స్‌పై పోలీసులు ఫోకస్ పెట్టారు. రాడిసన్ పబ్ వ్యవహారంతో అధికారుల అలెర్ట్ అయ్యారు. డ్రగ్స్ కొనుగోళ్లు, వినియోగదారులపై నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విగ్ దృష్టి పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్స్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాడిసన్ హటల్‌లోని పబ్, లిక్కర్ లైసెన్సులను ఎక్సైజ్ శాఖ రద్దు చేసింది. 24 గంటల పాటు లిక్కర్ సప్లయ్‌కి రాడిసన్ హోటల్ అనుమతి తీసుకుంది. 2బీ అనుమమతి ఉన్న బార్‌లను అధికారులు పరిశీలిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story