Hyderabad: 3గంటల్లో కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

Hyderabad:బంజారాహిల్స్‌లో ఓ వ్యాపారిన కిడ్నాప్ కలకలం రేగింది

Kranthi
Published on: 26 Feb 2021 11:15 AM IST
Police solved the kidnapping case within 3 hours
X

ఫైల్ ఇమేజ్


హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో కిడ్నాప్‌ కలకలం రేగింది. దుండగులు ఓ వ్యాపారిని కిడ్నాప్‌ చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు.. బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న మూడు గంటల్లోనే చెన్నైకి చెందిన నలుగురు నిందితులను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సురక్షితంగా వ్యాపారిని రక్షించారు పోలీసులు.

Kranthi

Kranthi

Next Story