Harish Rao: తెలంగాణలో పోలీసుల రాజ్యం కనిపిస్తోంది
Harish Rao: సర్పంచులు ఏం తప్పు చేశారు.?
Harish Rao: తెలంగాణలో పోలీసుల రాజ్యం కనిపిస్తోంది
Harish Rao: తెలంగాణలో పోలీసుల రాజ్యం కనిపిస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. సర్పంచులు ఏం తప్పు చేశారు.? ప్రజలకు సేవ చేయటమే తప్పా..? అని ప్రశ్నించారు. హైదరాబాద్ తిరుమలగిరి పోలీసు స్టేషన్‌లో అరెస్టైన మాజీ సర్పంచులను హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పరామర్శించారు. వారి పోరాటానికి మద్దతు తెలిపారు. పెండింగ్ నిధుల కోసం మాజీ సర్పంచులు పోరాడితే వారిని ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేస్తోందని హరీష్ రావు విమర్శించారు. 8పైసలు కూడా గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. మాజీ సర్పంచ్‌లతో కలిసి పోలీస్ స్టేషన్ మెట్లపై కూర్చొని నిరసన తెలిపారు.
Next Story




