హైదరాబాద్ ముగ్ధూం భవన్‌లోకి చొరబడిన పోలీసులు

* నిరసనకు సిద్ధమవుతున్న కమ్యూనిస్టు కార్యకర్తల అరెస్ట్

R Tripura Malini
Updated on: 12 Nov 2022 12:00 PM IST
Police raided Hyderabad Maqdoom Bhavan
X

హైదరాబాద్ ముగ్ధూం భవన్‌లోకి చొరబడిన పోలీసులు

Maqdoom Bhavan: హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ముగ్ధూం భవన్‌లోకి పోలీసులు చొరబడ్డారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో పోలీసులు తనిఖీలు చేయడానికి వెళ్లారు. నిరసనకు సిద్ధమవుతున్న కమ్యూనిస్టు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్ల బెలూన్లు, నల్ల కండువాలున్న సంచులను స్వాధీనం పోలీసులు చేసుకున్నారు. అయితే నిరసన చేయడానికి సిద్ధమవుతున్న సీపీఐ కార్యకర్తలు ఉన్న ముగ్ధూం భవన్‌లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story