Hyderabad: వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. స్పా సెంటర్లపై పోలీసుల దాడి

Hyderabad: 5మంది అమ్మాయిలతో పాటు ఓ వ్యక్తి అరెస్ట్

Shekhar G
Updated on: 6 Jan 2024 6:00 PM IST
Police Raid Spa Centres In Hyderabad Gudimalkapur
X

Hyderabad: వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. స్పా సెంటర్లపై పోలీసుల దాడి

Hyderabad: హైదరాబాద్‌ గుడిమల్కాపూర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో స్పా సెంటర్లపై పోలీసులు దాడి చేశారు. నానల్ నగర్ లో ఓ అపార్ట్మెంట్ లో నిర్వహిస్తున్న రెండు స్పా సెంటర్ల గుట్టును రట్టు చేశారు. క్రాస్ మసాజ్ చేస్తున్న 5 మంది అమ్మాయిలతో పాటు ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story