నిర్మల్ బస్ డిపో ముందు భారీ బందోబస్తు

పట్టణంలోని ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడానికి వస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ డిపో ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.

S. Srikanth
Published on: 26 Nov 2019 11:27 AM IST
నిర్మల్ బస్ డిపో ముందు భారీ బందోబస్తు
X
జిల్లా ఎస్పీ శశిధర్ రాజు మరియు ఇతర పోలీస్ సిబ్బంది

నిర్మల్: పట్టణంలోని ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడానికి వస్తున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, విధులకు చేరనీయకుండా అడ్డుకున్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.


S. Srikanth

S. Srikanth

Next Story