డ్రగ్స్ కేసులో పోలీసుల దూకుడు.. లిస్ట్‌లో నిహారిక, గల్లా సిద్ధార్థ్ పేర్లు..

Police Intensifies Probe on Banjara Hills Rave Party
x

డ్రగ్స్ కేసులో పోలీసుల దూకుడు.. లిస్ట్‌లో నిహారిక, గల్లా సిద్ధార్థ్ పేర్లు

Highlights

Drugs Case: బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు.

Drugs Case: బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. తొలుత ప్రకటించిన 142 మంది లిస్ట్‌లో 11వ నెంబర్‌గా గల్లా సిద్ధార్థ్ పేరును చేర్చారు. పోలీసుల రైడ్ జరిగినప్పుడు గల్లా సిద్ధార్థ్ పేరు రావడంపై ఫ్యామిలీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తన ఫ్యామిలీపై అబాండాలు వేయొద్దని విజ్ఞప్తి చేశారు.

ఫుడింగ్ మింక్‌ పార్టీలో పాల్గొన్న వారి లిస్ట్‌లో నిహారిక పేరు చేర్చారు బంజారాహిల్స్ పోలీసులు.. తొలత నిహారిక పేరు లేకుండా జాబితా విడుదల చేశారు. మళ్లీ నిహారిక పేరు చేర్చి కొత్త జాబితాను విడుదల చేశారు. అంతకుముందు నిహారికకు ఎలాంటి సంబంధం లేదని మెగాబ్రదర్ నాగబాబు చెప్పుకచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories