Revanth Reddy: రేవంత్ నివాసం వద్ద బందోబస్తు పెంచిన పోలీసులు

Revanth Reddy: రేవంత్ నివాసం వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు

Shekhar G
Published on: 7 Nov 2023 12:32 PM IST
Police Have Increased Security At Revanth Reddy Residence
X

Revanth Reddy: రేవంత్ నివాసం వద్ద బందోబస్తు పెంచిన పోలీసులు

Revanth Reddy: గాంధీభవన్‌ వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పోలీస్‌ బందోబస్తుతో సెక్యూరిటీ టైట్ చేశారు. రేవంత్ నివాసం వద్ద కూడా బందోబస్తు పెంచారు పోలీసులు. రేవంత్ నివాసం వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story