Drugs Case: లావణ్య డ్రగ్స్ కేసులో ఉనిత్ రెడ్డి.. కదులుతున్న సినీ డొంక

Drugs Case: లావణ్యను కస్టడీకి తీసుకుంటామంటున్నపోలీసులు

Shekhar G
Updated on: 30 Jan 2024 1:31 PM IST
Police Deep Inquiry On Lavanya Drugs Case
X

Drugs Case: లావణ్య డ్రగ్స్ కేసులో ఉనిత్ రెడ్డి.. కదులుతున్న సినీ డొంక

Drugs Case: లావణ్య రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నార్సింగి డ్రగ్స్‌ కేసులో లావణ్యను పోలీసులు అరెస్టు చేశారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌ వచ్చిన లావణ్య జల్సాలకు అలవాటు పడి సినిమాల్లో ఛాన్స్‌ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. మ్యూజిక్‌ టీచర్‌గా పనిచేస్తూ చిన్న సినిమాల్లో నటించింది. పలు చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది లావణ్య. ఓ హీరోతో ప్రేమ వ్యవహారం నడిపిన లావణ్య.. ఉనిత్‌రెడ్డి ద్వారా డ్రగ్స్‌ తెప్పించుకుంటున్నట్లు గుర్తించారు. చిత్ర పరిశ్రమలో పలువురికి డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు అనుమానిస్తున్నారు. ఇక చాలామంది వీఐపీలతో లావణ్యకు పరిచయాలు ఉన్నట్టు తెలుసుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story