Warangal: కొండాయి కొత్తూరు గుంపులో పోలీసుల కార్టన్ సెర్చ్

Police Cordon search at Kondai Kothuru in Warangal
x
Highlights

మండలం కొండాయి కొత్తూరు గొత్తికోయ గుంపులో ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సివిల్, సీఆర్పీఎఫ్ పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.

ఏటూరునాగారం: మండలం కొండాయి కొత్తూరు గొత్తికోయ గుంపులో ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సివిల్, సీఆర్పీఎఫ్ పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ...గుంపులోకి వచ్చే కొత్త, అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని, అలాంటి వారు గూడెంలోకి వస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు.

అలాగే గుంపులోని ఏ ఒక్కరు కుడా సంఘవిద్రోహక చర్యలకు పాల్పడేవారికి సహకరించవద్దన్నారు. అనంతరం గుంపులోని గొత్తికోయ లకు సంబంధించిన ఆధార్, రేషన్, ఓటరు గుర్తింపు కార్డులను పరిశీలించా


Show Full Article
Print Article
More On
Next Story
More Stories