పటాన్‌చెరు మండలం రామేశ్వరం బండలో పోలీసుల కార్డెన్ సెర్చ్

*డీఎస్పీ భీంరెడ్డి ఆధ్వర్యంలో 140 మంది పోలీసు సిబ్బందితో కార్డన్ సెర్చ్

Rama Rao
Published on: 31 May 2022 10:41 AM IST
Police Cordon and Search in Patancheruvu | TS News
X

పటాన్‌చెరు మండలం రామేశ్వరం బండలో పోలీసుల కార్డెన్ సెర్చ్ 

Patancheruvu: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రామేశ్వరం బండ వీకర్ సెక్షన్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ భీంరెడ్డి ఆధ్వర్యంలో 140 మంది పోలీసు సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఏడు మంది సిఐలు 14 మంది ఎస్ఐలు 20 మంది ఏ ఎస్ ఐ లు, హెడ్ కానిస్టేబుల్, 100 మంది కానిస్టేబుళ్లు తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 84 బైకులు, 37 ఆటోలు సీజ్ చేశారు. ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

Rama Rao

Rama Rao

Next Story