Kishan Reddy: కిషన్‌రెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

Kishan Reddy: కామారెడ్డి వెళ్తున్న కిషన్‌రెడ్డిని.. కళ్లకల్ చెక్‌పోస్ట్ వద్ద కారును ఆపి సోదా చేసిన పోలీసులు, ఎన్నికల సిబ్బంది

Jyothi
Published on: 3 Nov 2023 12:11 PM IST
Police Checked Kishan Reddy Vehicle
X

Kishan Reddy: కిషన్‌రెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వాహనాన్ని తనిఖీ చేశారు. కామారెడ్డి వెళ్తున్న ఆయన వాహనాన్ని పోలీసులు, ఎన్నికల సిబ్బంది సోదా చేశారు. ఎన్నికల నేపథ్యంలో.. విధుల్లో భాగంగా తనిఖీ చేశామన్నారు.

Jyothi

Jyothi

Next Story