YS Sharmila Arrest: షర్మిల అరెస్ట్

YS Sharmila Arrest: కొలువు దీక్ష తర్వాత వైఎస్ షర్మిల ఇందిరా పార్క్ నుంచి లోటస్ పాండ్ వరకు తలపెట్టిన పాదయాత్రను పోలుసులు భగ్నం చేశారు.

Venkata Chari
Published on: 15 April 2021 7:21 PM IST
YS Sharmila Arrest: షర్మిల అరెస్ట్
X

YS Sharmila Arrest: కొలువు దీక్ష తర్వాత వైఎస్ షర్మిల ఇందిరా పార్క్ నుంచి లోటస్ పాండ్ వరకు తలపెట్టిన పాదయాత్రను పోలుసులు భగ్నం చేశారు. ఈ మేరకు ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. అయినా కూడా ఆమె పాదయాత్ర కొనసాగించేందుకే మొగ్గు చూపారు. గందరగోళ పరిస్థితుల మధ్య ఆమె స్పృహతప్పి పడిపోయారు. తేరుకున్నాక షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Venkata Chari

Venkata Chari

Next Story