Breaking News: బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్
Breaking News: బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Breaking News: బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్
Breaking News: బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహాబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ సింగ్ తండాకు చెందిన బోడ సునీల్ నాయక్ అంత్యక్రియలకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. నర్సంపేట దగ్గర పోలీసులు బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Next Story




