PM Modi Tour: ప్రధాని మోడీకి గవర్నర్ తమిళిసై స్వాగతం.. ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్‌ దూరం..

PM Modi  Reached Hyderabad
x

PM Modi Tour: ప్రధాని మోడీకి గవర్నర్ తమిళిసై స్వాగతం.. ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్‌ దూరం..

Highlights

PM Modi Tour: ప్రధాని మోడీ కాసేపటి క్రితం బేగంపేట ఎయిర్‌‌పోర్టుకు చేరుకున్నారు.

PM Modi Tour: ప్రధాని మోడీ కాసేపటి క్రితం బేగంపేట ఎయిర్‌‌పోర్టుకు చేరుకున్నారు. ప్రధాని మోడీకి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరుపున నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు స్వాగతం పలికారు. ప్రధాని పర్యటన సందర్భంగా అధికారులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు మోదీ పర్యటనపై సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories