PM Modi: తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు గల్లంతు కావడం ఖాయం

PM Modi: జూన్‌ 4న బీజేపీ సీట్లు 400 దాటాలి

Jyothi
Published on: 18 March 2024 12:16 PM IST
PM Modi Comments On Congress, BRS in Jagityal Public Meeting
X

PM Modi: తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు గల్లంతు కావడం ఖాయం

PM Modi: బీజేపీ ప్రభంజనంలో తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు కొట్టుకుపోతాయని ప్రధాని మోడీ అన్నారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. బీజేపీకి 400 సీట్లు వచ్చేలా ఓటు వేయాలని తెలుగులో పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు గల్లంతు కావడం ఖాయమన్న ప్రధాని..అబ్‌ కీ బార్ బీజేపీ సర్కార్ రావాలని తెలంగాణ సమాజం కోరుకుంటోందని ప్రధాని మోడీ అన్నారు.

Jyothi

Jyothi

Next Story