హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ అడుగులు

Plug And Play: హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ అడుగుపెట్టనుంది.

Arun Chilukuri
Published on: 30 Oct 2021 8:22 PM IST
Plug And Play Tech Centre Announced its First Centre in India Will Come up in Hyderabad
X

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ అడుగులు

Plug And Play: హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ అడుగుపెట్టనుంది. ప్రముఖ ఓపెన్‌ ఇన్నోవేషన్‌ ప్లాట్‌ఫారమ్‌ "ప్లగ్ అండ్ ప్లే" ఇండియాలో తన మొదటి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించనుంది. పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌‌తో "ప్లగ్ అండ్ ప్లే" సంస్థ నాయకత్వ బృందం సమావేశమైన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఫ్రెంచ్ ప్రభుత్వం మరియు బిజినెస్ ఫ్రాన్స్‌లు నిర్వహిస్తున్న "యాంబిషన్ ఇండియా" ఈవెంట్ సందర్భంగా ఈ సమావేశం జరిగింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story