Pink Power Run 2024: గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్.. ప్రారంభించిన దామోదర రాజనరసింహ

Pink Power Run 2024: వరల్డ్ రికార్డ్ సృష్టించే విధంగా పింక్‌ పవర్‌ రన్‌ నిర్వహణ

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 29 Sept 2024 10:16 AM IST
Pink Power Run 2024 At Gachibowli Stadium
X

Pink Power Run 2024: గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్.. ప్రారంభించిన దామోదర రాజనరసింహ

Pink Power Run 2024: హైదరాబాద్ గచ్చిబౌలిలో పింక్‌ పవర్‌ రన్-2024 నిర్వహించారు. పింక్‌ పవర్‌ రన్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు పింక్‌ పవర్‌ రన్ నిర్వహించామన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మనమంతా కలిసి తెలంగాణ మహిళలకు ఆరోగ్యకరమైన, మరింత సాధికారత గల భవిష్యత్తును నిర్మిద్దామన్నారు సీఎం రేవంత్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story