Hyderabad: పాతబస్తీలో బిర్యానీ ఫైట్.. బిర్యానీ కోసం అర్ధరాత్రి హోంమంత్రికి ఓ వ్యక్తి ఫోన్..

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో ఓ వ్యక్తి బిర్యానీ విషయంలో రాష్ర్ట హోం మంత్రి మహమూద్ అలీకి ఫోన్ చేశాడు.

Arun Chilukuri
Published on: 29 Sept 2022 1:26 PM IST
Phone Call to Home Minister Mahmood Ali at Midnight Over Biryani Issue
X

Hyderabad: పాతబస్తీలో బిర్యానీ ఫైట్.. బిర్యానీ కోసం అర్ధరాత్రి హోంమంత్రికి ఓ వ్యక్తి ఫోన్..

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో ఓ వ్యక్తి బిర్యానీ విషయంలో రాష్ర్ట హోం మంత్రి మహమూద్ అలీకి ఫోన్ చేశాడు.. అర్ధరాత్రి ఎన్ని గంటల వరకు హోటళ్లు తెరిచి ఉంటాయో చెప్పాలని హోం మంత్రిని ఫోన్ లో కోరారు. దీంతో మహమూద్ అలీ ఫోన్ చేసిన వ్యక్తిపై అసహనం వ్యక్తం చేశారు. తనకు వంద టెన్షన్లు ఉంటాయన్న మంత్రి 11 గంటలకే హోటళ్లు మూసేస్తారని చెప్పి ఫోన్ కట్ చేశారు. కాగా హైదరాబాద్ లో అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నగర సీపీని ఎంఐఎం నేతలు కలిశారు. మరోవైపు అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాలకు అనుమతి ఉందని ఎంఐఎం నేతలు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story