లిఫ్ట్‌ ప్రమాదాలపై హెచ్‌ఆర్‌సీలో పిటిషన్‌

admin1
Updated on: 25 Nov 2019 7:59 PM IST
లిఫ్ట్‌ ప్రమాదాలపై హెచ్‌ఆర్‌సీలో పిటిషన్‌
X

హైదరాబాద్‌లో వరుసగా జరుగుతున్న లిఫ్ట్‌ ప్రమాదాలపై బాలల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అచ్యుతరావు హెచ్‌ఆర్‌సీలో పిటిషన్‌ దాఖలు చేశారు. నాణ్యతలేని, నాసిరకం లిఫ్ట్‌లు వాడుతున్న అపార్ట్‌మెంట్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్లే చిన్నారుల చనిపోతున్నారని అన్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు తనిఖీలు చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.




admin1

admin1

Next Story