KCR: కేసీఆర్‌ను కలిసిన చింతమడక గ్రామ ప్రజలు

KCR: కేసీఆర్‌ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు

Shekhar G
Published on: 6 Dec 2023 4:56 PM IST
People of Chintamadaka village who met KCR
X

KCR: కేసీఆర్‌ను కలిసిన చింతమడక గ్రామ ప్రజలు

KCR: ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిశారు చింతమడక గ్రామస్తులు. ఎన్నికల ఫలితాల అనంరతం కేసీఆర్.. ఎర్రవెల్లి ఫాంహౌస్‌లోనే ఉన్నారు. దీంతో ఆయన్ను కలిసేందుకు 9 బస్సుల్లో వెళ్లారు చింతమడక వాసులు. తనను కలిసేందుకు వచ్చిన చింతమడక ప్రజలకు.. కేసీఆర్ అభివాదం చేశారు. కేసీఆర్‌‌ను చూడగానే.. జై కేసీఆర్.. కేసీఆర్‌ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు గ్రామస్తులు.

Shekhar G

Shekhar G

Next Story