Khammam: ఖమ్మం నగరం వెలుగుమట్లలో గుడిసెలు వేసేందుకు జనం ప్రయత్నం.. అడ్డుకున్న పోలీసులు
Khammam: ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో గుడిసెల తొలగింపు
Khammam: ఖమ్మం నగరం వెలుగుమట్లలో గుడిసెలు వేసేందుకు జనం ప్రయత్నం.. అడ్డుకున్న పోలీసులు
Khammam: ఖమ్మం నగరం వెలుగుమట్లలో ప్రభుత్వ ,ప్రైవేటు భూములలో వేసిన గుడిసెలను పోలీసులు భారీ బందోబస్తు మధ్య తొలగించారు...గుడిసెలను తొలగించే క్రమంలో మహిళలు జెసిబిలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.. ఇవాళ ఉదయం ఖమ్మం నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం గుడిసెలు వేసుకున్నారు.. సమాచారం అందుకున్న పోలీసులు వెలుగుమట్లకు చేరుకొని పరిస్థితిని అదుపులో తీసుకొచ్చారు.. అసలు భూములు ఎవరివి.. జనం ఎందుకు ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు.
Next Story


