PEC Committee Meeting: రేవంత్‌రెడ్డి అధ్యక్షతన పీఈసీ భేటీ.. హాజరైన 29 మంది కమిటీ సభ్యులు

PEC Meeting Chaired By Revanth Reddy
x

PEC Committee Meeting: రేవంత్‌రెడ్డి అధ్యక్షతన పీఈసీ భేటీ.. హాజరైన 29 మంది కమిటీ సభ్యులు  

Highlights

PEC Committee Meeting: టిక్ చేసిన పేర్లను స్క్రీనింగ్ కమిటీకి పంపనున్న పీఈసీ

PEC Committee Meeting: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీఈసీ భేటీ ప్రారంభమైంది. 29 మంది కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరైయ్యారు. అభ్యర్ధుల ఎంపికపై పీఈసీ కమిటీ తుది కసరత్తులు చేస్తోంది. అభ్యర్థుల సామాజిక నేపథ్యం, పార్టీలో పనితీరును పీఈసీ పరిగణలోకి తీసుకోనుంది. ప్రతీ నియోజకవర్గానికి మూడు పేర్లు టిక్ పీఈసీ కమిటీ టిక్ చేయనుంది. టిక్ చేసిన పేర్లను స్క్రీనింగ్ కమిటీకి పంపనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories