Pawan Kalyan: హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్.. బాబుకు పరామర్శ

Pawan Kalyan: ఎన్నికలకు సన్నద్ధం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ

Shekhar G
Published on: 4 Nov 2023 4:00 PM IST
Pawan Kalyan To Chandrababu Residence In Hyderabad
X

Pawan Kalyan: హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్.. బాబుకు పరామర్శ

Pawan Kalyan: హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వెళ్లారు. చంద్రబాబును పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు సన్నద్ధంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరగనుంది.

Shekhar G

Shekhar G

Next Story