Pawan Kalyan: సీఎం రేవంత్‌రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ భేటీ

Pawan Kalyan: సీఎం రేవంత్‌రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ భేటీ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందించారు పవన్‌కల్యాణ్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Sept 2024 10:45 AM IST
Pawan Kalyan: సీఎం రేవంత్‌రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ భేటీ
X

Pawan Kalyan: సీఎం రేవంత్‌రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ భేటీ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందించారు పవన్‌కల్యాణ్. ఇందుకు సంబంధించిన చెక్‌ను సీఎం రేవంత్‌కు డిప్యూటీ సీఎం పవన్ అందజేశారు.అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, ఇతర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story