logo
తెలంగాణ

Hyderabad: హైదరాబాద్‌ ఉప్పల్‌ గాస్పల్‌ చర్చిలో కీచక పాస్టర్ అరెస్ట్

Paster Joseph Arrested at Uppal Gospel Church in Hyderabad
X

ఉప్పల్‌ గాస్పల్‌ చర్చిలో కీచక పాస్టర్ అరెస్ట్

Highlights

Hyderabad: పాస్టర్‌ ముసుగులో అమ్మాయిలకు గాలం *ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్న పాస్టర్ జోసఫ్‌ *ఆడపిల్లలను ట్రాప్‌ చేస్తూ మోసగిస్తున్న పాస్టర్ జోసఫ్

Hyderabad: హైదరాబాద్‌ ఉప్పల్‌లోని గాస్పల్‌ చర్చిలో కీచక పాస్టర్‎ని పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్టర్‌ ముసుగులో అమ్మాయిలకు గాలం వేసి లోబర్చుకుంటున్న పాస్టర్ కటకటాలపాయ్యాడు. ఇప్పటి వరకు పాస్టర్ జోసఫ్‌ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మత ప్రభోధకుడి ముసుగులో ఆడపిల్లలను ట్రాప్‌ చేస్తూ మోసగిస్తున్నాడు. పాస్టర్ లైంగిక దాడిచేసి, బెదిరింపులకు పాల్పతున్నాడని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పాస్టర్‌ను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు.

Web TitlePaster Joseph Arrested at Uppal Gospel Church in Hyderabad
Next Story