Hyderabad: రోడ్డు ప్రమాదంలో పంజాగుట్ట కానిస్టేబుల్ స్వామి మృతి

Panjagutta Police Constable Died In A Road Accident
x

రోడ్డు ప్రమాదంలో పంజాగుట్ట కానిస్టేబుల్ స్వామి మృతి

Highlights

రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ పంజాగుట్ట కానిస్టేబుల్ స్వామి మృతి చెందారు

Hyderabad: రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ పంజాగుట్ట కానిస్టేబుల్ స్వామి మృతి చెందారు. నర్మెట నుంచి ఆటోలో జనగామకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోలో నుంచి కానిస్టేబుల్ స్వామి కిందపడ్డారు. దీంతో స్వామి తలకు తీవ్రగాయాలయ్యాయి. జనగామ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి స్వామి మృత్యువాతపడ్డారు.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న గోల్కొండ స్వామి (36)కి రోడ్డు ప్రమాదం జరిగింది. నర్మెట నుంచి ఆటోలో జనగామకు వెళ్తుండగా నర్మెట-హన్మంతాపూర్ మధ్య లో ఆటోలో నుండి కింద పడిపోగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రుడిని జనగామ ఏరియా ఆస్ప త్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories