Hyderabad: ఇందిరా పార్క్‌ వద్ద వామపక్ష పార్టీల నేతల ఆందోళన

Hyderabad: పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ * రాజ్‌భవన్‌ ముట్టడికి బయలు దేరిన నేతలు అరెస్టు

Sandeep Eggoju
Updated on: 30 Jun 2021 2:55 PM IST
Opposition Party Leaders Strike at Indira Park
X

ఇందిరా పార్క్ ముందు చాడ వెంకట్ రెడ్డి నిరసన (ఫైల్ ఇమేజ్)

Hyderabad: పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ... హైదరాబాద్‌లో వామపక్ష పార్టీల నేతలు ఆందోళన చేపట్టారు. ఇందిరా పార్క్‌ నుంచి రాజ్‌భవన్‌ ముట్టడికి బయలుదేరిన వామపక్ష పార్టీల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. చాడా వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రంతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story