హైదరాబాద్‌లో శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ భవనం ప్రారంభం

హైదరాబాద్‌లో శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ భవనం ప్రారంభం... భవనాన్ని ప్రారంభించిన చినజీయర్ స్వామి

Rama Rao
Published on: 30 Jan 2022 3:01 PM IST
Opening of Shamshabad Police Station Building in Hyderabad | TS News Today
X

హైదరాబాద్‌లో శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ భవనం ప్రారంభం

Shamshabad Police Station: హైదరాబాద్‌లో శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ భవనాన్ని చినజీయర్‌ స్వామి ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, సీపీ స్టీఫెన్ రవీంద్ర, మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు.

Rama Rao

Rama Rao

Next Story