Indrakaran Reddy: అమ్రాబాద్ టైగర్ ఫారెస్ట్ రిజర్వ్‌లో సఫారీ వెహికిల్స్, కాటెజ్‌ల ప్రారంభం

Opening Of Safari Vehicles Cottages In Amrabad Tiger Forest Reserve
x

Indrakaran Reddy: అమ్రాబాద్ టైగర్ ఫారెస్ట్ రిజర్వ్‌లో సఫారీ వెహికిల్స్, కాటెజ్‌ల ప్రారంభం

Highlights

Indrakaran Reddy: ఎకో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది

Indrakaran Reddy: తెలంగాణలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. తెలంగాణలో జంగిల్ రిసార్ట్‌ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అటవీ, వన్య ప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుందంటున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories