Revanth Reddy: కొనసాగుతున్న తెలంగాణ సీఎం రేవంత్‌ ఢిల్లీ టూర్

Revanth Reddy: ఢిల్లీలో పలువురు కాంగ్రెస్‌ పెద్దలతో భేటీ

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 1 Oct 2024 2:00 PM IST
Ongoing Telangana CM Revanth Delhi tour
X

Revanth Reddy: కొనసాగుతున్న తెలంగాణ సీఎం రేవంత్‌ ఢిల్లీ టూర్

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీలో పలువురు కాంగ్రెస్‌ పెద్దలను కలవనున్నారు. కాసేపటి క్రితం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సమావేశం ముగిసింది. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన ఖర్గేను సీఎం మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్యలు జరిపినట్లు సమాచారం.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story